చంద్రుడికో నూలుపోగు వెలుతురు ధారాళంగా ఇచ్చి సూర్య కాంతితో జగత్తుకు రక్షణ కల్పించుతున్న ఉషోదయాలు ఎలానో చంద్రుడి చల్లని హాయి గొలిపే వెలుతురూ అవసరమే మానవాళికి అయితే మన సమాజంలో ఎందరోమహానుభావులుకూడా వారి సేవల […]
Month: August 2022
ఊరట ఏదీ?
ఊరట ఏదీ? ఎవరో నిశ్శబ్దాన్ని మీటినట్టు మౌనం మూతి బిగించుకుందక్కడ దూరంగా కదిలే నల్లమబ్బు ఆలోచనల కేన్వాసుపై అనుభవాలను గీస్తోంది చెట్టు పుట్ట తమ ఏకాంతాన్ని సంబరం చేసుకుంటున్నాయి మిణుకుమనే లైట్లు ఆరిపోతున్న ఆశల్ని […]
కాస్త చెబుతారూ!
కాస్త చెబుతారూ! “ఏమండీ వీటిల్లో బెండకాయలేవీ. మీరు కొనటం చూశాను.” పక్కనే బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు రామారావు. ఇల్లు మారి నెల రోజులవలేదింకా భార్యామణి పోరు పడలేక శుక్రవారం కూరగాయల సంతకొచ్చాడు భార్యతో సహా. […]
అద్దె ఇల్లు
అద్దె ఇల్లు సొంత ఇల్లు కల అయితే అద్దెఇల్లు ఆధారమే మరి అవసరం అయినప్పుడు అద్దె ఇల్లే అందాల మేడ ఆంక్షలు ఎన్ని వున్నా అది జీవనానికి నీడ అభ్యంతరాలుఎక్కువేవున్నా అక్కున చేర్చును అప్పటికి […]
అదృశ్య శక్తి
అదృశ్య శక్తి పయనం సాగుతూనే ఉంటుంది గమ్యం దోబూచులాడుతుంటుంది కాలం చేజారిపోతుంటుంది బంధనాలను తెంచుకుని చిలక ఎగిరిపోతుంది జ్ఞాపకాలన్నింటిని దాస్తాడు వెలికి తీయటం మర్చిపోతాడు స్పందనలు లేక హృదయకవాటాలు మూసుకుపోతుంటాయని మాత్రం గుర్తించడని కన్నీటితో […]
వరద బాధలు
వరద బాధలు 1) వదలకుండ వాన వరదలై పొంగెను వాహనములు తేలె వరదలోన బురదచేరి సరుకు పనికి రాకుండాయె ధైర్యమిచ్చువారు దరికిరారు 2) ఇంటనీరుచేరి ఇక్కట్లు మొదలాయె ఉప్పు […]
ఈ రేయి ఎవరిదో
ఈ రేయి ఎవరిదో నిదురరాని వారి రేయి జాగారం వలె ఈశ్వరునికి అంకితం! నిదురలోకి జారి హాయిగా నిదురించే వారి ఈ రేయి స్వర్గసీమ ! బోసినవ్వుల పాపాయి నిదుర పోకుంటే ఈ రేయి […]
లలాట లిఖితం
లలాట లిఖితం సృష్టిచేసి, బ్రహ్మ, జీవరాసి, వ్రాయునట, నుదుట ఈ జన్మలో ఎట్లుండ వలెనో, ముందు జన్మ లెక్కలుచిత్ర గుప్తుని వద్ద సేకరించి. విధాత రాసిన వ్రాత మార్చ ఎవరి తరమూ కాదట. వాటి […]
డీపీ దొంగలు
డీపీ దొంగలు ఏయి నేను ట్విట్టర్ లో ఈ మధ్య అకౌంట్ ఓపెన్ చేశాను ఎలాంటి డీపీ పెట్టాలో తెలియడం లేదే అంది దీపిక భవ్య తో ఆ ఏముంది ఏ రోజా పువ్వో […]
నమ్మకం – కథ
నమ్మకం – కథ అర్జంట్ పనిమీద అమీర్ పేట వెళదామని మియాపూర్ మెట్రో స్టేషను కు వచ్చాను. మెట్రో రైలు ప్లాట్ఫామ్ లోకి వస్తోంది ట్రైనప్పుడే. స్టార్టింగ్ పాయింట్ కావటంతో సీటు ఈజీగానే దొరికింది. […]