దేవుడు ఎక్కడ ఉన్నాడు ? నేను దేవుడిని మీ స్వార్ధపు కోరికలని తీర్చే దేవుడిని. నేను హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అన్ని మతాల మనుషులకి ఉమ్మడిగా ఉండే దేవుడిని …! నాకు ఆకలి లేకున్నా….. […]
Month: June 2022
వేగుచుక్క
వేగుచుక్క వేసారిన మనసుకు నీవేనోయ్ తోడు వెలుగిచ్చే వేకువను కళ్ళ కద్దుకుందాము కలతలు నలతలు కన్నీళ్లు కష్టాలు ఇవి కావోయ్ బతుకంటే మనుషులను గెలిచేటి వానచుక్క నీవయితే తొలగును ఇక వేదనలు కురియునుగా దీవెనలు […]
నిరాశ నిస్పృహలకు – జై ?
నిరాశ నిస్పృహలకు – జై ? ఏంటో ఏమో ఏంటో ఏమో అంతా అగాధం జగన్నాధం ఉన్నది. ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా చేస్తే బాగుంటుంది […]
భానుమీటర్
భానుమీటర్ బద్దకాన్ని మేసిన మాన్సూన్(monsoon) భానుడు నాట్ సో సూన్ అంటూ అమ్మ చాటు అబ్బాయి లా మేఘాల మాటు దాక్కుంటే ఫక్కుమంటూ మబ్బులన్నీ ముందుకుతోశాయి ఉనికి కోసం భగ్గుమనే ప్రతిపక్షంలా మనవాడూ అంతే […]
మనిషి
మనిషి నీవు సంఘ జీవివి నీ పాత్ర “మనీషి” లా ఉండాలి సమాజంలో…. కానీ! నీవుస్వార్థం నింపుకుని నాకుటుంబం ,భార్య ,పిల్లలు అంటూ కూడగట్టే పనిలో పడి, అవినీతి పరుడు గా మారి సమాజానికి […]
హృదయమా
హృదయమా ఓ, నా హిమ హృదయ మా, నీ మాదిరే, నా ప్రేమ స్వచ్ఛమైన శ్వేత వర్ణము తో కూడిన క్షీరము. నాకు, పట్టదులే నువ్వు నన్ను అశ్రద్ధ చేసినను. ఆది నన్ను మండించుతునే […]
భయకరమైన నిజం
భయకరమైన నిజం జలుబు, కారటం,అనే జలపాతాలలొ ముక్కు, కళ్లు ఏకమై హోరు చేస్తాయి. ఆ హోరులో చెవులు గింగురు మంటాయి. గాలి పీల్చలేక నోరు,హోరు పెడ్తుoది. గాలి తక్కువై ఉక్కిరి బిక్కిరైపోతాయి ఊపిరి తిత్తులు. […]
భయం
భయం అనిశ్చితి గంటలా ఆకాశ యానం అప్పుడప్పుడు భయపెడుతుంటుంది శూన్యంలో బరువును కోల్పోయి భారరహితమైనట్టు ఆలోచనల సంద్రం ఎగసిపడటం ఆపేస్తుంది జ్ఞాపకాలను ఆరబెడతాము సంక్షోభ సందేహల స్నానంతో మనసు ఊగిసలాడటం ఆపేస్తుంది ఎడతెగక సాగే […]
సమాజం
సమాజం ఆ నడి రోడ్డుపై అతని పక్కన నడుచుకుంటూ , ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. అంతే…..! అతని స్నేహితులు కేకలేసి రంకెలేస్తున్నారు. ఆ సమాజం వాళ్ళని చూసి చెవులు కొరుక్కుంటుంది. ఆ పండు ముసలామె […]
మారిన విలువలు
మారిన విలువలు శాసించు మనిషిని ఆకలి దప్పులు జీవితాంతము అవి వదలకవుండు అవి తీర్చుకొన తాను ఎత్తులు ఎత్తునెన్నో పొట్ట నింపు కొననెపుడు ఉరుకు పరుగుతొ నుండు పొట్ట నిండివాని హోదా పెరగ దానితో […]