చీకట్ల కళ్లాపు!! మామలిద్దరాయె, నడిమిట్ల నేనైతి తరాజు. నా మొగ్గు నీవైపే మామ ఓ, నా చందురూడా………! నా మోమును దిద్దుకుంటి. నిన్ను చూడ సరిచేసుకుంటి. రాతిరిని వేడుకుంటి, చల్లని చీకట్ల కళ్లాపు జల్ల […]
Month: May 2022
చందమామ
చందమామ అందమైన చందమామ దరిచేరిన చందమున చూడ తనివి తీరునెపుడు ఈ చీర అన్నావు ఆ చీర అన్నావు అవెందుకడ్డ మనుకొంటి నీ అందములచూడ చూపుల కేముండెనడ్డు పెదవులకు ఏమి వుండె తనివి తీరగ […]
అందరాని చందమామ
అందరాని చందమామ అందరాని చందమామే కాని అందాల చందమామే అందరికివెన్నెలపంచేహాయి అందాల చందమామ ను అద్దంలోచూపిగోరుముద్దలు పెట్టినప్పుడు ఆనందంతో చూసి ముసిరిపోయాము చూసే కళ్ళకు తెలుసు నల్లటి ఆకాశంలో చల్లని చందమామ వెలుగు నింగిలోకి […]
నీటి బొట్టు
నీటి బొట్టు ఆటవెలది: మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా ధరణి పైన పంట దరికి పిలిచె పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన నేల తడిపె నటులె నీటి బొట్టు తేటగీతి: కలువ […]
అమ్మ పాట
అమ్మ పాట పల్లవి అమ్మే దైవమని నమ్మితివా కలగవింక ఆపదలు ఎన్నడూ అమ్మే సర్వమని తెలిసినచో బంధాలకు అర్థము తెలియునుగా చరణం నీవే లోకమనుచు బతుకునుగా నీ సుఖమే తనసుఖమని తలచునుగా నీ తప్పటడుగే […]
స్వార్థం
స్వార్థం “ఒకవైపు ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు ఇంకోవైపు అణగారిన వర్గాల ఆక్రందనలు…… ఈ సృష్టిలో మనిషిగా పుట్టాం అని సంతోషపడే క్షణాల ఎక్కడా…? ధనవంతులు సంపద కోసం పేదవాడు ఆకలి కోసం తీసే […]
నీటిబొట్టు
నీటిబొట్టు ఆటవెలదులు 1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు ఇంకుగుంట ఉంటె జంకులేదు ఊరికొక్క చెరువు ఊరంతకందము నీరు లేక ఎవరు నీల్గవలదు 2) […]
కలలు కనకు
కలలు కనకు కులాల గోడల్ని దూకావో జీవితాల్ని కూల్చేస్తారు మతాల సరిహద్దుల్ని దాటావో మాడిపోతావు! ఇది ఆధునిక భారతం సౌశీల్యం సౌహార్ద్రతలు ఇంకిపోతున్న ఎడారిలో మానవతా ఒయాసిస్సులకు దిక్కెక్కడ! మనుషులు ద్వీపాలై మనసులు కొడిగట్టిన […]
జిహ్వ రుచి
జిహ్వ రుచి అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను నిమ్మ పిండెను కొంచెమునందు లోను ఆవ కాయనే మరువకూ ఆకులోన జిహ్వ రుచికి తాళగనే వహ్వ యనదె? – సత్యసాయి బృందావనం
నీటిబొట్టు
నీటిబొట్టు నీటిబొట్టు గురించి చెప్పాలంటే నీతిగా నీరును పొదుపు చెయ్యాలి మనం ఎందుకంటే ప్రతినీటిబొట్టు ప్రాణాధారమైన బిందువు ఒక్కొక్క చుక్క నీటి బొట్టే జీవనానికి ఆధారం. ఒక్క నీటిచుక్కే జలసంపదగా మనకు జీవామృతం అవుతుంది […]