తోడు

తోడు

ఎవరికి నచ్చినట్టు వారితో
మసులుకుంటే అందరు మన వారే..

నీలా నువ్వు ఉంటే
నీ నీడే నీకు తోడుగా మిగులుతుంది..

– రాంబంటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *