తలవంచకు ఎవ్వరికి
సమాజం లో తలవంచకు ఎవ్వరికి
నీ తలరాత మార్చునా ఎవరైనా
తలవంచకు ఎవరికి
నీ తప్పుకానప్పుడు
తలవంచకు ఎవరికి
నీ బలహీనత వారుకానప్పుడు
తలవంచకు ఎవరికి
నీ మనస్సు వారిది కానప్పుడు
తలవంచకు ఎవరికి
నీ కంటకన్నీరు తెప్పించువారికి
తలవంచకు ఎవరికి
నీ ప్రాణం విలువ వారికీ తెలియనప్పుడు..
-సూర్యాక్షరాలు