Tag: womens day

మహిళా శక్తి

మహిళా శక్తి 1. ఆ.వె.  మహిళ చేతగాని పని లేదు వసుధలో  నేర్పు.ఓర్పు గలిగి నెలత చేయు  అలసటెరుగకుండు ఆలనా పాలనా  కన్న సంతు సమము కరుణ జూపు 2. ఆ.వె.  కష్ట కార్యములని […]

మగువ

మగువ నిందించే సమాజం ఓ వైపు ప్రశ్నించే కుటుంబం ఓ వైపు నిత్యం భయపడే క్షణం ఓ వైపు క్షణం క్షణం నరకం ఓ వైపు రొజూ రోజుకు పెరిగి పోతున్న అన్యాయాలు ఓ […]

వాగ్దానం

వాగ్దానం ఎంత సున్నితంగా ఉంటారు ఎన్ని బాధ్యతలను మోస్తారు జన్మనిచ్చేది మీరే మా చేయి పట్టుకు నడిపించేది మీరే ఆకాశంలో సగం మీరు అవకాశాలిస్తే మొత్తం మీరే కుటుంబాన్ని కాపాడేది మీరే కష్టాన్ని ఇష్టంగా […]

మహిళా మేలుకో

మహిళా మేలుకో మహిళల ను చూసే ధోరణి మారాలి…. నాకు భార్య, కూతురు, తల్లీ ఉన్నారు. మన పూర్వీకులు మన మీద ఎన్నెన్నో బలవంతంగా రుద్దారు. కాలానుగుణంగా ఎన్నో మార్పులు చూశాము. ఇంకా చాలా […]

విశ్రాంతి ఎప్పుడు?

విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు  మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు […]

మహిళ

మహిళ ‘ళ ‘ లోని కళ తో, అట్లే మెలికలు తిరిగే పయనం తో, సరళ భాష ఆభరణిఐ పరిమళాలు పంచుతూ, గుప్తతని పాతాళంలో ఉంచి , భాగస్తుని కి తాళం వేస్తూ, రూపాయి […]

వరం

వరం   వెలకట్టలేని చిరునవ్వు అతివ సొంతం !!❤️🥀 ఎంత చూసినా చూడలనిపించేది అతివ అందం !!💚🥀 ఇదే ఈ జగతికి ఇచ్చిన దేవుడి వరం !!💜🥀 – రాంబంటు

శ్రావణ సంధ్య

శ్రావణ సంధ్య రాజేశ్వర్రావ్ ఆ ఊర్లో పెద్ద జమిందార్. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆడపిల్లలకి పెద్ద చదువులెందుకు అనుకునే పాతకాలం మనస్తత్వం. కొడుకుని కూడా అలాగే పెంచాడు. ఏదడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి అండతో […]

ఆశల పల్లవి – గేయం

ఆశల పల్లవి – గేయం పల్లవి స్త్రీ అంటే మమతని స్త్రీ అంటే కరుణని  తెలుసుకో మనిషీ  తెలిసి మసలుకో మనిషీ చరణం చైతన్యమూర్తియై కాపాడును తాను తనులేని జగతిని ఊహించలేము  చీకటిలో నీవుంటే […]

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి

సామాజిక మాధ్యమాల్లో మహిళల ప్రగతి   సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో మహిళలు ఎంతో ప్రగతిని సాధించారు. అయితే మహిళలు ప్రాచీన కాలం నుండి ఎన్నో వివక్షలు ఎదుర్కొంటున్నారు. పూర్వకాలం లో మహిళలకు […]