Tag: uma maheshwari

పాలమీగడ

పాలమీగడ నీవు పక్కనుంటే పాల మీగడల వాసనలు కమ్మగా నీ తనువు మీదుగా ముక్కుపుటాలను అలరిస్తుంటాయి… నీ మేని ఛాయను చూస్తుంటే దేవతలిలానే ఉంటారేమో నాకోసం దిగివచ్చిన దేవతవు నీవే అనుకుంటాను తళతళలాడే మెరుపుతో […]

అల్లరులు

అల్లరులు ఉదయం లేస్తూనే మొదలుపెట్టారా? అబ్బబ్బా నావల్ల కావట్లేదు మీతో అంటూ వంటింట్లోంచి అరుస్తుంది సుధ. ఏమైందిపుడు ఎపుడు చూసినా పిల్లీ ఎలుకల్లా ఎందుకురా అలా ఉంటారంటూ బాల్కనీలో పేపర్ చదువుతున్న సాకేత్ లేచి‌ […]

వీడని‌ అనురాగం

వీడని‌ అనురాగం   పూవు తావిలా అల్లుకున్న అనురాగంలో… చిగురించిన ఆశలన్నీ ఆశయాలైన క్షణంలో… ఒకరికొకరంటూ మెసలుకునే సంసారంలో…. విడలేని స్మృతుల దొంతరలెన్నో….. కళకళలాడే కాపురాన నవ వసంత గానమై… కోయిల కుహు కుహు […]

తళుకులీనువజ్రాలు

తళుకులీనువజ్రాలు నా అనే దిక్కులేని‌ తారకలవి వెలుగులు మరచిన మిణుగురులు దిక్కు తోచని స్థితిలో నిలిచిన తోకచుక్కలు మెరవాలని ఉన్నా అమాస నిశీధులు ముసురుకుని సంతోషమంటే తెలియని అభాగ్యులు… ఎందరో చివాట్లు వేస్తున్నా పట్టించుకోక […]

ప్రశ్నించే తత్వం

ప్రశ్నించే తత్వం ఏమౌతుందో తెలీదు లోకంలో ఎవరికివారన్నట్టు అందరూ మనకెందుకన్నట్టూ ఎవరేమైతే నాకేంటన్నట్టూ ఎవరిలోకంలో వారు చరిస్తూ పోతుంటే… అన్యాయం జరిగిన అసమర్ధుడు అసమానతలపాలైన అభాగ్యుడు వర్గపోరులో సర్వం కోల్పోయిన ధీనుడు చదువుండి బీదవాడై […]

శరత్ జ్యోత్స్న

శరత్ జ్యోత్స్న వినీలాకాశాన పిండారబోసినట్లు శ్వేత వర్ణమేదో గగనాన ఒలికి పారినట్లు వినీలాకాశాన రాశిగా మిణుగురులన్నీ చేరినట్లు నీ చల్లని దరహాసాన నిండిన స్వచ్ఛతలా… వీచే పవనాలు మోసే నీ మేని గుభాళింపులా… తలలో […]

దిక్సూచి

దిక్సూచి ఈరోజున విశాఖజిల్లాలో జన్మించెను ఓ చిన్నవాడు ఎదిగి ఒదిగి మెలిగినాడు ఆ కోరమీసపు చిన్నోడు తల ఒంచుకుపోతాననక తల ఎత్తి ప్రశ్నించెనతడు శరములవలె సంధించెను రచనల ప్రశ్నలను ఆయుధముగ మలచుకొనెను సాహిత్యమును ఉత్తేజమును […]

పుడమి మోదం

పుడమి మోదం సూర్యతాపంతో వేడెక్కిన మబ్బులు కడలి‌ చెలికాని కోరి ఆవిరి సఖితో కలసి వర్షపు చినుకులని వర్షించగా పుడమి పులకిస్తుంది ప్రకృతి కాంత సంతసిస్తుంది నెమలి నాట్యమాడుతుంది చెట్టు చేమలు కాంతివంతమవుతాయి చెలమలు […]

కల్లైన బాసలు

కల్లైన బాసలు   ఏమి సమాజమో అర్ధమవకున్నది.. ఏ శతాబ్ధమో ఆగమాగమవుతున్నది… నాగరికత మోజున మసికాబడుతున్నది… ఆలోచన చేయకుండ ఆగమాగమవుతున్నది…. అరచేతిన వైకుంఠపు తీరులెక్కగున్నది…. సాయమంటె చాటేసే బంధాలే ఎక్కువాయె… బంధాలకి బలమెక్కడ లేకుండా […]

జన్మలేలేని లోకంలో

జన్మలేలేని లోకంలో అరమరికలెరుగని తీరంలో.. ఆలుమగలైన లోకంలో.. ఒకరికొకరని ఒదిగిపోయాము.. జన్మజన్మల బంధమై పెనవేసుకున్నాము… గతజన్మ వాసనే నేటికీ ఉందంటూ… జన్మలెన్నైనా నాతోడు నీవంటూ బతకాలనుంది … జన్మజన్మల సహవాసమంతా జన్మలే లేని లోకాన […]