Tag: the pen

సంధ్యా సూర్యుడు

సంధ్యా సూర్యుడు తూరుపు సూరీడు మా ఊరి కొచ్చాడు మేఘాల చెలిమితో రోజంతా వెలిగాడు ప్రకృతి సరస్సులో ప్రణయ జలకాలాడి సంధ్య వేళకు అలసిన సింధూర భానుడు ఆకాశ వీధిని వదిలి మా‌ ఇంట […]

కలగంటే సరిపోదు.!

కలగంటే సరిపోదు.! పచ్చని ప్రకృతి నడుమ చిరిగిన నిక్కరు మెడలో కండువా వేసుకుని పశువులను మేపుతున్న ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఒకరోజు పొలంలో ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు.. గుట్టలు ఎక్కుతూ గట్లను దాటుతూ.. […]

ప్రణయ పూల వాన

ప్రణయ పూల వాన నీలి గగనాలలో నిండు చందురుడు.. నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు.. నీలిమేఘాల పానుపువేసిన మెరుపులు.. పారిజాత సుగంధ పుష్ప పరిమళాలు.. నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి కృష్ణా.. నీల మోహనా..నీ […]

మాటిస్తున్నా.!

మాటిస్తున్నా.! నిశీధిలో నా నీడైనా నాతో ఉండదేమోగానీ నీ తలపులను విడువను నిద్రలో శ్వాసనైనా ఆపుతానేమోగాని, నీ ఆలోచనను వదలను వేకువనే నీ రూపం కళ్ల ఎదుట ఉందనే ఊహతోనే మేల్కొంటాను నాతో నువ్ […]

కసాయిగా మారకు ఓ నేస్తం

కసాయిగా మారకు ఓ నేస్తం ప్రతి జననం ఒక యుద్ధం.. అమ్మలే అందులోని సైన్యం నవమాసాలు కంటికి రెప్పలా కాచుకున్న పసిగుడ్డు.. పొట్టలోనే కాలితో తన్నుతున్నా ఏ జనని నొప్పి అనదు బాధ్యతల భారం […]

నిను చేరని నా లేఖ.!

నిను చేరని నా లేఖ.!   నీ చూపు చాలు నాకదే వందేళ్ల‌ వరమనుకున్నా.! నీ మాట‌ వింటూ నేను ఇన్నేళ్లుగా బతికేస్తున్నా.! నీ తోడు లేక ప్రతిరోజూ..ప్రతిక్షణం మరణిస్తున్నా.! నీ ప్రేమకి..నీ మనసుకి..నే […]

శ్రీదేవి.. రైలు.!

శ్రీదేవి.. రైలు.! ఒక‌ ఊరిలో ఓ ఆసామి ఉన్నాడు..అతనికి హీరోయిన్ శ్రీదేవి అంటే పిచ్చి‌ అభిమానం..ఒక‌ రోజు ఆమె సినిమా చూడ్డానికి పట్నానికి వెళ్లాడు..ఒక‌ సీన్ లో శ్రీదేవి స్నానం చేయడానికి వెళుతుంటుంది..రైలు పట్టాలకు […]

ఏ రాయైతేనేం.!

ఏ రాయైతేనేం.! మా తాతకి ఒక నమ్మకం ఉండేది.. నేను మందులు తీసుకెళ్లి ఇవ్వగానే.. ఎంతరా.. అనే వాడు.. ఖరీదు చెప్పగానే.. ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేది తేల్చేసేవాడు.. నేనప్పుడు ఆశ్చర్యంగా చూసేవాడిని.. […]

బండనెత్తిన బాల్యం.!

బండనెత్తిన బాల్యం.! రెక్కడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి అమ్మానాన్నలకు భారం‌ కాకూడదని బరువెత్తావా బండబారిన ఈ మనుషుల మధ్య రాతిబండను పట్టి లేలేత నీ చేతులు నలిగిపోతున్నా నవ్వుతున్నావా మసిబారిన నీ మోము […]

ఎలా పెరిగాం.. ఎలా‌ పెంచుతున్నాం.!

ఎలా పెరిగాం.. ఎలా‌ పెంచుతున్నాం.! “అమ్మా.. చెప్పులు అరిగిపోయి అస్తమానూ తెగిపోతున్నాయే.. కొత్త చెప్పులు కొనుక్కుంటాను డబ్బులియ్యవా.! అంటున్న కొడుకుతో.. “ఒరేయ్ నాయనా.. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకునే నాటికి మన ఊరిలో […]