నీ కోసమే ఓ సఖీ గతించిన వసంతం మరలా వస్తుందని.. పూలను రాల్చిన చెట్టు మరలా చిగురిస్తుందని.. పచ్చని చిలుక చెలిమి కోసం.. కొమ్మల మధ్యన నే వేచి ఉన్నా.. ఒంటరి గోరింకనై ఇన్నేళ్లుగా.. […]
Tag: telugu love poems
అవని లో…. ఆమె
అవని లో…. ఆమె నా అవని అంతా….ఆమే నా అనుక్షణం…. ఆమే నా ఆద్యంతం….ఆమే నా ఆంతర్యం….ఆమే నా ఆలోచన… ఆమే నా వెలుగు….ఆమే నా భవిత…. ఆమే నా ఆశా… ఆమే నా […]