అవని లో…. ఆమె
నా అవని అంతా….ఆమే
నా అనుక్షణం…. ఆమే
నా ఆద్యంతం….ఆమే
నా ఆంతర్యం….ఆమే
నా ఆలోచన… ఆమే
నా వెలుగు….ఆమే
నా భవిత…. ఆమే
నా ఆశా… ఆమే
నా శ్వాసా …. ఆమే
నా అనుక్షణం… ఆమే
నా ప్రతీ క్షణం… ఆమే..
నా మరో క్షణం… ఆమే..
నా బంగారం…ఆమే
నా సింగారం…ఆమే
నా అరవిరిసిన మందారం… ఆమే
నా కలల ప్రపంచం అంతా
ఆమె.. ఆమె.. ఆమె..ఆమె..ఆమే..
జగత్తు లోని మహిళా మణులందరికీ ఇవే నా హృదయ పూర్వక పాదాభివందనాలు.
– కిరీటి పుత్ర రాంబాబు రామకూరి