క్షణ భంగురమీ జీవితం తనువు వికసించే క్షణ కాలంబున.. మనస్సు పరితపించే క్షణ సుఖంబుకై.. జీవితంబు పరుగులు తీసే అశాశ్వత జీవనముకై. జ్ఞానమెరిగి క్షణ భంగురమి జీవితమని.. తెలియునా తర్కమేరుగని ఈ తుచ్ఛమానవ జీవితగమనంబున… […]
Tag: suryaksharalu
చెరగని చిరునవ్వు సాక్షిగా
చెరగని చిరునవ్వు సాక్షిగా ఓ మానవా..! పసిపాప వయస్సు చూడని మానవమృగమా… కామవాంఛ నెత్తికెక్కిన కామమృగమా… వావివరుసలెరుగని క్రూరమృగమా… అవనివంటి అతివ ఆగ్రహపు చెరగని చిరునవ్వు సాక్షిగా మృగాళ్ల మరణశాసనం రాయును తస్మాత్ జాగ్రత్త….!! […]
అంతరంగ ఆలోచనలు
అంతరంగ ఆలోచనలు అలుపెరుగని ఆలోచన వీచికలకి జీవిత సంద్రపు కన్నీటి అలలకి అంతర్గత యుద్ధ కల్మషాలకి చిరునవ్వు వెనుక దాగివున్న కర్కశానికి నిజాయతి ముసుగులో అవినీతి వాగ్దాన వాక్కులకి మదించిన మానవమృగాళ్ల వికృత చర్యలకి […]
అసూయ
అసూయ మానవ పుట్టక లో లేని భావన ఊహ తెలిసి ఆలోచన తారాస్థాయి కి చేరినప్పుడు కలిగే భావనలు బంధాలు విడతీయు వింతలు కరిగిపోవు ప్రేమానురాగాలు దూరం చేయు స్నేహబంధాలు ప్రతీకగా నిలుచు అసూయ […]