ఆకాశమంత నీ చూపుల్లో ఏదో తెలియని వింత నా మనస్సును చేసింది గిలిగింత నీ మీద నా ప్రేమ ఆకాశమంత కలిసే ఉంటావా జన్మమంత … – శ్రవణ్ నాని
Tag: shravan nani
మనుసు మెచ్చిన మనిషి
మనుసు మెచ్చిన మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా మనకు నచ్చిన మనుసు మెచ్చిన మనిషి మన తోడు ఉంటే మన జీవితం మస్తు ఉంటది.. – శ్రావణ్ నాని