శ్రామికులు మెడలే వంచి మేము కష్టపడితే మేడాలై మీరు ఎదిగిపోతారు నడుము వంచి మేం చెమటోడిస్తే నగరాలై మీరు విస్తరిస్తారు.. అందరికి “కార్మికుల దినోత్సవ(మేడే శుభాకాంక్షలు)” – శ్రావణ్
Tag: shravan
ఒడి
ఒడి ఎన్ని కోట్లు ఉన్నా ఎంత మందితో కలిసి ఉన్నా ఎప్పటికి అయినా నీ తోడు ఈ పుడమి తల్లే.. ఆమె ఒడిలోకి నీవు చేరాలిసిందే – శ్రావణ్
కష్టం
కష్టం ఆకాశం లోని ఓ వెన్నలమ్మ నీ అందం అపురమైనది నిన్ను అందుకోవడం కష్టంతో కూడుకున్నది నువ్వు ఇచ్చే వెలుగు మాకు చల్లనైనది.. – శ్రావణ్
వసంత కాలం
వసంత కాలం వసంత కాలంలో మామిడి కాత వేప చెట్లలో పూసే చిరు వేప పూత వసంత రుతువులన్నీ దొసిట్లో నింపుకొచ్చే ఉగాది ఘనత.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ […]
చెలీ
చెలీ నువ్వే నా అందాల జాబిలమ్మ నిన్నే కోరుకుంటుంది నా మనుసమ్మ నీతో అడుగులు వెయ్యాలని ఆశపడుతున్నవి నా పాదాలమ్మ, ఎందుకు నా నుండి దూరమన్నావ్వమ్మ దరికి చేరిరారాధే వెన్నలమ్మ, గుండెల్లో దాచుకొని నిన్నె […]
రంగుల రూపము
రంగుల రూపము మనిషికి ఉన్న బాధలను మరిచి అందరూ చిన్న పిల్లల్లా మారిపోయి మనుసులో సంతోషంను నింపుకొని చిన్న,పెద్ద తేడా లేకుండా ఆ ఆనందమను రంగుల రూపము లో ఒకరి మీద ఒకరు చల్లుకోండి […]
నవ్వుతూ…
నవ్వుతూ… బ్రతికితే నలుగురు మెచ్చేలా… చనిపోతే నలుగురు వచ్చేలా నవ్విస్తూ ఆ నవ్వుల్లో బ్రతకాలి. – శ్రావణ్
అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ ఆమె కష్టపడుతూ ఇంకొరికి సుఖాన్నిస్తుంది తను ఏడుస్తూ మరొకరికి నవ్వునిస్తుంది ఈమె మరణిస్తూ ఒకరికి జీవితమిస్తుంది అమ్మ – శ్రావణ్
సమాజం
సమాజం ఒకప్పుడు మంచి లక్షణాలు కలిగిండాలి అని చెప్పేవారు ఇప్పుడు “మనీ” ఉంటే మంచిది అని అంటున్నారు సమాజం – శ్రావణ్