రంగుల రూపము

రంగుల రూపము

మనిషికి ఉన్న బాధలను మరిచి
అందరూ చిన్న పిల్లల్లా మారిపోయి
మనుసులో సంతోషంను నింపుకొని
చిన్న,పెద్ద తేడా లేకుండా
ఆ ఆనందమను రంగుల రూపము లో
ఒకరి మీద ఒకరు చల్లుకోండి
అందరికి
“హొలీ పండుగ” శుభాకాంక్షలు||

– శ్రావణ్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *