Tag: shivaram shankar naidu

మహారాణి

మహారాణి అందాల తాజ్ మహల్ ముందు నువ్వు మహారాణిలా కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు. ఎవరు అందంగా ఉన్నారంటే నేను ఏమని చెప్పను అసలు షాజహాన్ కూడా సందేహిస్తాడేమో…! – శివరామ్ శంకర్ నాయుడు

నీ రూపం

నీ రూపం వేకువ వానల్లో వాసంత సమీరమా ప్రకృతిని చూసి నా మనసు రాగమైనప్పుడు   [web_stories title=”true” excerpt=”false” author=”true” date=”false” archive_link=”true” archive_link_label=”” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”left” number_of_columns=”2″ number_of_stories=”5″ order=”DESC” […]

శుభ కృత్ నామ సంవత్సరాది ఉగాది

శుభ కృత్ నామ సంవత్సరాది ఉగాది 10-04-22 సమయం 12:గం నవమి శ్రీ రాముని కళ్యాణ వైభోగం కన్నులకు కనువిందుగా కారణ పురుషుడు, నారాయణుడు అండ పిండ బ్రహ్మండ నాయకుడైన తల్లిదండ్రులకు వర పుత్రుడైన […]

వ్యక్తిత్వం

వ్యక్తిత్వం మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు అది వారి వ్యక్తిత్వం వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు అది మన వ్యక్తిత్వం కావాలి.. – శివరామ్ శంకర్ నాయుడు