వ్యక్తిత్వం
మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు
అది వారి వ్యక్తిత్వం
వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు
అది మన వ్యక్తిత్వం కావాలి..
– శివరామ్ శంకర్ నాయుడు
మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు
అది వారి వ్యక్తిత్వం
వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు
అది మన వ్యక్తిత్వం కావాలి..
– శివరామ్ శంకర్ నాయుడు