Tag: sankshipta sandesham

సంక్షిప్త సందేశం

సంక్షిప్త సందేశం ద్వేషించే హృదయాలు కూడా ఉదయాలను ప్రేమిస్తాయి పరిశుద్ధులను చేస్తాయేమోనని ఎదురుచూస్తుంటాయి మనుషులంతా ఒకలా ఉండనట్టు ఉదయాలన్నీ ఒకేలా ఉండవు లాలించేవి విసిగించేవి చురుక్కుమనిపించేవి,చెక్కిలి నిమిరేవి..ఎన్నని.. ఏ ఉదయం వెనక ఏ దుఃఖముందో […]