Tag: sai priya

అగ్నిపూలు

అగ్నిపూలు నిదుర తెరలు కప్పుకుందామని నానా అగచాట్లు పడుతూ నేనుంటే నీవేమో ఇలకు దిగిన వెండి చందమామలా మారి సిగ్గుపూల మొక్కల నడుమ దాగి అందీఅందక ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటావు ఎడారి గుండెలోన కలలే […]

మట్టి

మట్టి ఏ మట్టికి మీరు జీవం పొశారో… అదే మట్టి… మిమ్మల్ని తనలో అత్యంత భద్రంగా దాచుకుంటుంది మీ చివరి క్షణాలలో….   – సాయి ప్రియా

సహనం

సహనం కొన్ని ఉషస్సులు…. సాగిపోతున్నాయి… అంతులేని అంతర్మథనాల నడుమ…. కొన్ని ఘడియలు… గడవడం గగనం…. విపరీత నిరీక్షణ కాలంలో… కొన్ని క్షణాలు…. హాయిగొలుపు వసంతాలై… సీతాకోకచిలుకలు ఎగరవేస్తుంది ఒడిలో…. మరికొన్ని క్షణాలు… ఎడారి నిట్టూర్పులు […]