Tag: ravi peesapati on aksharalipi

కాలం నేర్పే పాఠాలు

కాలం నేర్పే పాఠాలు ఆకాశాన్నంటే ఆశలు, భూమిని దాటని బ్రతుకులు. చాలీ చాలని జీతాలు, అటూ ఇటూ కాని జీవితాలు.   అడుగడుగునా సమస్యలు, బయట పడని భావోద్వేగాలు. కట్టిపడేసే బాధ్యతలు, వదిలిపోని ఆత్మాభిమానాలు.   నెల […]