ఆడపిల్ల జీవితం ఆడపిల్ల జీవితం ఎలాంటిది అంటే కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు, అర్థం కాని ఆడపిల్ల జీవితం… – రాంబంటు
Tag: rambantu aksharalipi
కొత్త ప్రపంచం
కొత్త ప్రపంచం ప్రతి స్నేహితుడు మనలో మనకే తెలియని క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు అతడు కలిసే వరకు అ విషయం మనకు తెలియదు… – రాంబంటు
తోడు
తోడు ఎవరికి నచ్చినట్టు వారితో మసులుకుంటే అందరు మన వారే.. నీలా నువ్వు ఉంటే నీ నీడే నీకు తోడుగా మిగులుతుంది.. – రాంబంటు
ఆత్మాభిమానం
ఆత్మాభిమానం *మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతి చోటూ స్వర్గమే.* *లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగూ నరకమే.* *ఒక్కోసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేన్నప్పుడు… ఓర్పు, […]
కొందరే
కొందరే అతివవైనా, సీతవైనా.. నీశోకానికి అశోకవనమేది? అమ్మవైనా,ఆలివైనా.. కన్నీటమునగని జీవితమేది? కడుపులో పసికందుకి కూడా వెలుగు చూడని తలరాతలు 😕 నువ్వు పుడమితల్లిలా భరించగలవనేమో ఈ అంతులేని బాధలు 😕 అమ్మగా, ఆలిగా, చెల్లిగా […]
చావు
చావు చావు ప్రామిసరి పత్రం కాదు తీర్చలేని బాకీ జన్మను అప్పిచినవాడు మృత్యువును పంపాడు మిత్తిని తీసుకరమ్మని వడ్డీ కడుతూ బతుకును ఎంత లాగినా అసలు మట్టికి కట్టాల్సిందే ఎగొట్టలేని ఋణం ఎన్నాల్లకైనా , […]