Tag: rambantu

మౌనం

మౌనం ధరించాలి అని లేకపోయినా ధరించాను నేను…. ఒక ఆభరణం దాని పేరు మౌనం….  – రాంబంటు

ప్రేమ వెన్నెల

ప్రేమ వెన్నెల   నీ కంట్లోకి చూస్తే పగటి పూట గ్రహణం పట్టిన చందమామ ఉన్నాడు…. నాపై ప్రేమ వెన్నెల కురిపిస్తున్నాడు – రాంబంటు

మిగిలిపోయా

మిగిలిపోయా అమ్మ ఇచ్చిన జీవితమైనా నీ చేత రాయబడిన గీతనై మిగిలిపోయా…!   – రాంబంటు

రాజు-బంటు

రాజు-బంటు క్యారెక్టర్ ఉన్నోడికి కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు….. వాడి బ్రతుక్కి వాడే రాజు, వాడే బంటు.. – రాంబంటు

వదలవు

వదలవు ఎక్కడ వదలాల్సినవి అక్కడే వదిలేయాలి… మోస్తూ పోతే … మనం వాటిని వదలాలనుకున్న … అవి మనల్ని వదలవు …! – రాంబంటు

కొత్త ప్రపంచం

కొత్త ప్రపంచం ప్రతి స్నేహితుడు మనలో మనకే తెలియని క్రొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు అతడు కలిసే వరకు అ విషయం మనకు తెలియదు… – రాంబంటు

విలువ

విలువ కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి, తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువుండదు – రాంబంటు

పోటీ

పోటీ పోటీ అనేది ఎదుటి వారితో కాదు నీతో నువ్వు పోటీపడి గెలవాలి. అప్పుడే ఎదుటి వారితో పాటు వారి మనసుని కూడా గెలవగలవు… – రాంబంటు  

తోడు

తోడు ఎవరికి నచ్చినట్టు వారితో మసులుకుంటే అందరు మన వారే.. నీలా నువ్వు ఉంటే నీ నీడే నీకు తోడుగా మిగులుతుంది.. – రాంబంటు

ఆత్మాభిమానం

ఆత్మాభిమానం *మన దగ్గర ఉన్న వాటితో సరిపెట్టుకుంటే ప్రతి చోటూ స్వర్గమే.* *లేనిదాని కోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగూ నరకమే.* *ఒక్కోసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవీ మనల్ని గెలిపించలేన్నప్పుడు… ఓర్పు, […]