చెలిమి కలిమి ఏదయితేనేం లేచాక ఊరికే ఉంటామా కప్పు కాఫీ కోసం వెతుకుతుంటాం రూపం లేని ఆలోచనలకో రూపం కోసమో వ్యాపకం లేని మనసుకో వ్యామోహం కోసమో ద్యోతకం కాని సమూహాల్లో వెల్లడి […]
Tag: rambabu
సంకల్పం
సంకల్పం హృదయాలను దోచే ఉదయాలకు కప్పు కాఫీతోనో చాయ్ పరిమళంతోనో స్వాగతించాలి నలుగురు కూడితే ఇక మహాప్రసాదమే రహదారిలా సాగిపోయే జీవితంలో హాహాకారాలెందుకు ప్రేమను పంచే నుడికారం కావాలి అది మానవతా రాగాన్ని […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే […]
అవని లో…. ఆమె
అవని లో…. ఆమె నా అవని అంతా….ఆమే నా అనుక్షణం…. ఆమే నా ఆద్యంతం….ఆమే నా ఆంతర్యం….ఆమే నా ఆలోచన… ఆమే నా వెలుగు….ఆమే నా భవిత…. ఆమే నా ఆశా… ఆమే నా […]
ఆశల పల్లవి – గేయం
ఆశల పల్లవి – గేయం పల్లవి స్త్రీ అంటే మమతని స్త్రీ అంటే కరుణని తెలుసుకో మనిషీ తెలిసి మసలుకో మనిషీ చరణం చైతన్యమూర్తియై కాపాడును తాను తనులేని జగతిని ఊహించలేము చీకటిలో నీవుంటే […]
ఘోష
ఘోష ఆకలి చావుల ప్రపంచంలో ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది మనిషికి మతం ఉన్మాదమిస్తే దేశాలది విస్తరణ కాంక్ష శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు ! ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ ప్రపంచం మళ్ళీ […]
పలుకుతేనెల వ్యాసార్ధం
పలుకుతేనెల వ్యాసార్ధం కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు… ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత […]
తీరం
తీరం శిశిరమైతేనేమి ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి విప్పుకునే జ్ఞాపకాల వెనకే తప్పుకునే వ్యాపకాలుంటాయి తలపులను తడుముతుంటే మనసు తలుపులు తెరచి స్వాగతగీతాన్ని పాడుతుంది గతుకుల గతాన్ని పూడ్చమంటుంది పరుగులు తీసే కాలం కరవాలం కనుగొనాలని […]