వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక
Tag: radhika
రేపటి విజయం
రేపటి విజయం నేటి, నీ ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలు, ఛీత్కారాలే, రేపటి నీ విజయానికి సత్కారాలు. – బి రాధిక
స్నేహం
స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో చేరేవరకు […]