దేవుడు నలుగురు కూడి ఒకన్ని ముంచితే, ఆ దేవుడు ఆ నలుగురు మునిగేలా చేస్తాడు.
Tag: quotes
లైఫ్ కొటేషన్
లైఫ్ కొటేషన్ ఆగిపొమ్మంటున్న ప్రాణం కడిలిపొమ్మంటున్న కాలం ఈ రెండిటికీ పొత్తు కుదరక పగిలిపోతున్న జీవితం – భరద్వాజ్
గమ్యం
గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో… నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా […]
గులాబీ
ఆ గులాబీ రెక్కల పై ఉన్న నీటి బిందువులు వర్షానివో మంచువో, ఆమె ఎదలోతుల్లోని మాయాని గాయానివో, ఏవో అయినా ఆ గులాబీ అందంగానే ఉంది ఆమె విరిసిన పెదాల పై నవ్వులా… – […]
ఓ వెన్నెలమ్మా…
ఓ వెన్నెలమ్మా… ఓ వెన్నెలమ్మా వెన్నెల రాత్రులు, ఏ రోజైనా, ఎన్ని కాలాలు మారినా, యుగాలు గడిచినా, వన్నె తరగని కాంతి నిచ్చే వెన్నెలను, నిండు చందమామకు వన్నె తెచ్చే వెలుగును, తారలు మిల […]
వెలిగే రంగు
వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక
English Quotes by Aksharalipi
When you have a friend who checks on you and wants nothing but the best for you, keep them dear to you because such souls […]