Tag: oye

ఓయ్….

ఓయ్…. నీ పలకరింపు పారవశ్యం! నీ పిలుపు తనువంతా పులకరింపు! నీ ప్రేమ జన్మ జన్మల బంధం అందుకేనేమో వీడని ప్రణయమోహనం లతలా అల్లుకుని లేలేత చివురులు చిగురిస్తుంది – దేవా

ఓయ్

ఓయ్ ఓయ్!!! నువ్వలా నవ్వి నా గుండెను కవిస్తే నాలోని అణువణువు నిను ఆకర్షించే నా పెదాలు దాటే పదాలు మొదలు పాదాలు సైతం నీ వైపే పయనమాయే అల్లుకోవా నీ వాడిలా నీ […]