ఓయ్….

ఓయ్….

నీ పలకరింపు
పారవశ్యం!

నీ పిలుపు
తనువంతా పులకరింపు!

నీ ప్రేమ
జన్మ జన్మల బంధం
అందుకేనేమో
వీడని ప్రణయమోహనం
లతలా అల్లుకుని
లేలేత చివురులు చిగురిస్తుంది

– దేవా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *