Tag: nee navvu velugavvu

నీ నవ్వు వెలుగవ్వు

నీ నవ్వు వెలుగవ్వు జ్ఞాపకాల శిశిరానికి చోటివ్వు వసంతాల చెలిమికి మాటివ్వు మాటవినని లోకం బాధవ్వు పంచదా ఆనందం నీ నవ్వు అలుపులేని సంతోషపు బాటవ్వు వేడుకల జీవితము వీలవ్వు తనూలతకు ఓదార్పుల పలుకవ్వు […]