Tag: narayana

నారాయణా…

నారాయణా… నీ కన్నుల కమనీయ తీక్షణ పవనములు నీ స్పర్శ సాయించు సమ్మోహన సిరులు నీ దర్శనంబు దరిచేర్చు దివ్యదేశముల్ నీ చిద్విలాస చిరునవ్వు చిందించ చరితార్థమవున్ – సూర్యక్షరాలు

హోళీ పండుగ శుభాకాంక్షలతో…

హోళీ పండుగ శుభాకాంక్షలతో… రంగురంగుల హోళీ నింపేను మీ ఇంట సంబురం… రంగురంగుల హోళీ చేసేను మీ ఇంట ఆనందమయం… రంగురంగుల హోళీ సరికొత్త సరిగమల కేళీ… రంగురంగుల హోళీ నవజీవన ప్రారంభ కేళీ… […]

జన్మిస్తా నీ కోసం…

జన్మిస్తా నీ కోసం… నీవే ఊపిరిగా… నీవే గమనంగా… నీవే జీవంగా… నీవే స్వరంగా… నీవే తలంపుగా… నీవే గగనంగా… నీవే శ్వాసగా… నీవే సుగంధంగా… “జన్మిస్తా నీ కోసం” – నారాయణ

ఊపిరి

ఊపిరి నీ శ్వాసే నా ఊపిరి…. నీ నవ్వే నా ఊపిరి…. నీ స్వరమాధుర్యమే నా ఊపిరి…. నీ శ్రేయస్సే నా ఊపిరి…. నీ ఆలోచనే నా ఊపిరి – నారాయణ

మాతృభాష

మాతృభాష   తల్లిలాంటి లాలింపు… తండ్రిలాంటి రక్షణ… వ్యక్తి మనుగడకు సాధనం… వ్యక్తి పురోగాభివృద్ధికీ కాగడ… భావాలపరంపర అన్వయం… భావోద్వేగాల మేళవింపు… మృదుమధురం… అతిసుందరం… పరభాషను గౌరవిస్తూ… మాతృభాష గౌరవాన్ని పెంచుదాం… మాతృభాషను ప్రేమిద్దాం… […]