Tag: marpu

మార్పు

మార్పు మారుతుంది కాలమా లేక మనుషులా.. మార్పు రావాల్సింది మనుషుల్లోనా లేక వాళ్ల ఆలోచనలలోనా.. హృదయానికి తగిలిన ప్రతీ గాయాన్ని ఒక పాఠం గా మార్చుకుంటే అదే మార్పు నాలో మార్పు మొదలైంది.. నేను […]

మార్పు

మార్పు మార్పు నేనున్నానని కాలం రూపంలో చెబుతుంది. మార్పు సహజం అనుకుంటే ముందుంటుంది. మార్పు  ఆస్వాదిస్తూ వుంటే అనుభమవుతుంది. మార్పు అనుకరిస్తూ వుంటే అభివృద్ధి అవుతుంది. మార్పును వ్యతిరేకిస్తూ వుంటే ఫలితం తక్కువగా  వుంటుంది. […]