మార్పు
మారుతుంది కాలమా లేక మనుషులా..
మార్పు రావాల్సింది మనుషుల్లోనా లేక వాళ్ల ఆలోచనలలోనా..
హృదయానికి తగిలిన ప్రతీ గాయాన్ని
ఒక పాఠం గా మార్చుకుంటే అదే మార్పు
నాలో మార్పు మొదలైంది.. నేను మారాను.. మారుతున్నాను.. నాతో పాటు కాలం కూడా మారుతుంది….
– మల్లి ఎస్ చౌదరి