విరులు పుడమిపైన పూలవనము ప్రకృతికే అందము తరులన్ని విరబూసిన నయనాలకు అందము పూల ద్వారతోరణాలు ప్రతి ఇంటికి అందము వనమంతా గుబాళించు విరులెంతో అందము మగువల కురులందు మురిసిన విరులందము ఇంద్ర ధనుస్సును బోలిన […]
Tag: kota
మనుషులు
మనుషులు ఆ.వె 1) పంచభూతములను పట్టి ఆడించుచూ మనిషికున్న గొప్ప మహిమ చాటె జీవరాశి యందు చిన్న దేహము వాడు మేథయందు జగతి మేలుకొలుపు ఆ.వె. […]
విజయము
విజయము ఆ.వె 1) అంతులేని సంద్రమంతు చూడగ నెంచి ముందుకొచ్చెనరుడు ముప్పు వున్న సాహసించినాడు సంద్రాన్నిగెలువగా సాటి మిత్రులింత సాయపడగ ఆ.వె. 2) ఓడ చిన్నదైన. […]
అలలు
అలలు ఆ.వె. సంద్రమందు అలలు సంతోష పరచును యెల్ల దాట చేయు వల్లకాడు కన్న కలలు చెదరి కలతలు రేపును హద్దు దాటకుంటె ముద్దు గుండు – కోట
గ్రంథాలయం
గ్రంథాలయం ఆ.వె. 1) ఆది నుండి మనిషి అనభవాలన్నిటీ పొత్తములుగజేసి పేర్చినాడు పూర్వ అనుభవములు పుస్తకాలై యొప్పె స్ఫూర్తి దాతలు మన పుస్తకాలు ఆ.వె. 2) […]
ఆహారం
ఆహారం ఆ.వె 1) అన్నము దినునపుడు అడుగుట మంచిది సిగ్గు పడిన యెడల చేటు వచ్చు పుష్టి కలిగినట్టి పౌష్టికాహారమే పెరుగు తినుటవల్ల మేథపెరుగు ఆ.వె. 2) […]
డైరీ
డైరీ ఆ.వె. 1) నిద్ర లేచి తిరిగి నిద్రించు దినములో చేసినట్టి పనులు చెదరకుండ దినదినమున రాయు దీర్ఘమైపోకుండ చేయు కార్యము దినచర్య “డైరి” ఆ.వె. […]
చిత్రం
చిత్రం 1) లోకమందు ఎన్ని లొసుగులున్నను గాని రాజ్యముల చరితలు,రణములన్ని చరిత కానవాళ్ళు చిత్రమే(మై) చూపును రాతిపైన చరిత రాసియున్న 2) చిత్రము కథచెప్పు జీవిత గాథల ప్రకృతి నడకలన్ని పారజూపు కష్టసుఖములన్ని కనులముందుంచును […]
పందెం
పందెం పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు పందెమాడువాడు పరువు తీసికొనును పరువు పోయెనంటు పయనమాపు – కోట
ఎడారిలో భాణోదయం
ఎడారిలో భాణోదయం కలుగు లోనవున్న కనిపెట్టి తీరును భాణుడున్నచోట బతుకుజీవి అరుణకిరణములతొ ఆదరించీతీరు లోకబాంధవుడతి లోచనుండు – కోట