అజ్ఞాతం అడవులందు గడిపిరగ్నాత వాసులై విరటు గొల్చిమారు వేశములతొ గొప్ప చెప్పుకోక గోప్యము గుండుట పాండు నందనులకు పాడియయ్యె – కోట
Tag: kota aksharalipi
ఆశ
ఆశ ఆశవల్ల నరుడు అవమానములు పొందు ఆశవల్లనరుడు అంతరించు ఆశ వదలువాడు అవనిలో దేవుడౌ కోట వారిమాట కోటిమూట – కోట
చెరువు -కల్పతరువు
చెరువు -కల్పతరువు మా ఊరి చెరువు -తలతల మెరయు మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు మా చెరువు. నిండితే… సాగు భూములకు -తాగు జీవులకు జలచరాలకు -జగతి ప్రాణులకు పాడి పంటలకు -పళ్ళతోటలకు […]
కవితల కథ
కవితల కథ ఆది మానవులకు ఆకలి తీర్చగా అడవి చెట్ల ఫలములంది వచ్చె ఎండ.వాన.చలికి ఎట్లు జీవించిరో అట్టి కైతలు మన అనుభవాలు అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా – కోట
విశ్రాంతి ఎప్పుడంటే…
విశ్రాంతి ఎప్పుడంటే… 1) కన్న సంతు కొరకు కష్టించు తల్లికి నిమిషమైన కాలు నిలువదెచట భర్త సహకరించి పనికి తోడుగనుంటె భార్య హాయిగుండు భర్త వలన […]