Tag: kota

జీవితమంటే

జీవితమంటే 1) జీవహింస మాని జీవించు మనిషిగా    పరమధర్మమగును ధరణియందు    సాటి మనిషి కింత సాయము జేయుము    జీవితమున ధన్యజీవి యగుము 2) కలిమి వున్నవరకు కాదనకుండగా దీనజనులబాధ దీర్చవలయు […]

మాతృభాష

మాతృభాష మాతృభాష గొప్పతనం మనం తెలుసుకోవాలి మరోభాష నేర్చునపుడు మనకెంతో సాయపడు. //మాతృ// 1. పాఠాలను వినుట గొప్ప    కళగా భావించాలి    సంభాషించే టప్పుడు    చాతుర్యం చూపాలి    అర్థగోచరమ్మగుటకు […]

మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు

మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు 1. ఆ.వె.  కడుపు కోతబెట్టు కన్నకొడుకుయైన  ఉర్వి నుండి యేమి ఉద్ధరించు  ఆడపడుచునింత అవమాన పరచిన  బతికి యుండ తగడు భారతమున 2. ఆ.వె.  అమ్మ అక్క చెల్లి […]

మనుషులు

మనుషులు 1. ఆ.వె.  మనిషి తిరుగుచు గనె మహిలోన వింతలు  మనిషి మేథతోటి మార్పు జేసె  అవని వింతలు మార్చి ఆనందపడుచుండె  ముప్పు ఎరుగడాయె ముందు ముందు 2. ఆ.వె.  పంచభూతములను పట్టి ఆడించుచూ […]

ప్రమాదాలు

ప్రమాదాలు 1. ఆ.వె.  వాహనముల తీరు వరుసగా కథనాలు  పేపరంత వార్త పేర్చు చుండ  ఇన్ని ఘోరములను “ఈ టీ వి”చూపినా  మనసు మార్చుకొనడు మానవుండు 2. ఆ.వె.  తండ్రి ఋణము దీర్చు తరుణమాసన్నమై […]

మహిళా శక్తి

మహిళా శక్తి 1. ఆ.వె.  మహిళ చేతగాని పని లేదు వసుధలో  నేర్పు.ఓర్పు గలిగి నెలత చేయు  అలసటెరుగకుండు ఆలనా పాలనా  కన్న సంతు సమము కరుణ జూపు 2. ఆ.వె.  కష్ట కార్యములని […]

రైతు జీవితం

రైతు జీవితం 1. తే.గీ.  గూడు లేకున్న కానల కూటి కొరకు  పోడు గొట్టుచు ముళ్ళతో పోరు సలుపు  పాడి పంటలు పెంపొంద పాటు పడుచు  మాడు చుండెడి రైతు సామాన్యు డగునె 2. […]

ఆంగ్ల సంవత్సరం-2023

ఆంగ్ల సంవత్సరం-2023 మందు బాబులంత చిందులు వేయుచూ బార్లముందు పెద్ద బారు నిలిచి దూరముండు మనగ దురుసుగా మాటాడి గుంపు గూడి మంద గోలజేసె బారు తెరవగానె బారుగా నిలుచుండి నాకు ముందు మందు […]

చిరు చిరు పాపలం

చిరు చిరు పాపలం 1) చిరు చిరు పాపలం – చిన్నారి బాలలం    నింగికి నేలకు నిచ్చెనలేసే-అల్లరి పిడుగులం //చిరు// 2) పూలదండలో దారంలా-మేమంతా కలిసుంటాం    ఐకమత్యమే బలమని చాటుతు-ఏనుగునైనా బంధిస్తాం. […]

దురాశ

దురాశ కష్టపడకుండానే కలిమి చేతికందాలని పక్క వాని పనులు చూసి ముక్కున వేలేసుకుంటి అనుమతులు లేని సరుకు లెందరికో అమ్మినాడు గుట్టు రట్టు గాకుండా కోట్లు కూడబెట్టనాడు ఎన్ని పనులు చేసినా ఎవ్వరికీ దొరకడాయె […]