Tag: kireeti putra ramakuri

కలియుగ దైవం

కలియుగ దైవం కొండల రాయుడి రూపం.. సదా మదిలో మెదిలే విశ్వరూపం అది శతకోటి కాంతుల స్వరూపం గోవిందాది కీర్తనల కారుణ్య రూపం కమనీయం..కడు రమణీయం.. సమ్మొహనమైన చిత్రం వర్ణణాతీతమైన చిత్రం తలచిన వెంటనే […]

అక్షర విలాప నగారా

అక్షర విలాప నగారా ఘట్టమనేని వంశాంకురా.. అలనాడు అల్లూరి గా అలరించిన వీరా.. 80 ఏళ్ళైనా తరగని అందాల రాకుమారా.. ఒకే సంవత్సరంలో 19 సినిమాలు చేసిన నటశేఖరా.. సున్నిత మనసు కలిగిన ధీరా.. […]

న్యాయం.. ఆనవాళ్ళు

న్యాయం.. ఆనవాళ్ళు అడుగడుగునా అన్యాయం.. అంతటా అన్యాయం.. అన్నింటా అన్యాయం.. న్యాయపు వెలుగు రేఖలు చూడని సూర్యోదయం.. న్యాయపు ఆనవాలు లేక అస్తమిస్తోన్న సూర్యాస్తమయం.. న్యాయం ఓ భరోసా.. న్యాయం ఓ ఆశ.. న్యాయం […]

అహా…. ఏమి ఈరోజు భారతిలో..

అహా…. ఏమి ఈరోజు భారతిలో.. మన జెండా పండుగ.. ఆనందంతో యద నిండగ.. నాటి వీరుల త్యాగం ఫలింపంగ.. నేటి స్వేచ్ఛా జీవితం మనకు లభించంగ.. భావి యువతరం ఉర్రూతలూగంగ.. అసమానతలనేడివి రూపుమాపంగ.. జయహో […]

నీ రూపం

నీ రూపం శుభోదయం అంటున్న రవి కిరణాలు.. సరికొత్త రోజులకవి చిరునామాలు.. కొంగోత్త అనుభవాలకు ఆనవాలు.. పరిగెత్తిస్తాయి మన జీవన చక్రాలు.. నీ వెచ్చని ప్రకాశపు వెలుగులు.. మమ్ములను ఆద్యంతం మేలుకొలుపు.. కొండలపై ఉదయించే […]