Tag: independence day

అహా…. ఏమి ఈరోజు భారతిలో..

అహా…. ఏమి ఈరోజు భారతిలో.. మన జెండా పండుగ.. ఆనందంతో యద నిండగ.. నాటి వీరుల త్యాగం ఫలింపంగ.. నేటి స్వేచ్ఛా జీవితం మనకు లభించంగ.. భావి యువతరం ఉర్రూతలూగంగ.. అసమానతలనేడివి రూపుమాపంగ.. జయహో […]

వందనం

వందనం మాతృ భూమి విముక్తి కొరకు…. స్వేచ్ఛా వాయువుల కొరకు….. ఎందరో మహానుభావులు మరెందరో సమరయోధులు కుల మతాలకతీతంగా… ఆకలి దప్పులు మరచి… నిద్రాహారాలు మాని…. దేశ భక్తిని నింపుకుని అలుపెరుగని పోరాట ఫలితం… […]

త్రివర్ణం

త్రివర్ణం దివినుండి భువికి దిగివచ్చిన ధ్రువతారలో నిరంతరం ప్రకాశించే సూర్యచంద్రులో ఏ కఠోర శ్రమలో ఈ మట్టిలో వెలసిన పరిమళాలో దేవుడు పంపిన ఆయుధాలో ఉద్యమ వీరులో ఉదయ కిరణాలో భారత మాత ముద్దు […]