Tag: hanumantha

బందిఖాన

బందిఖాన పచ్చని చిలుక బంగారు బొమ్మ పెళ్లి అను బంధంతో బందిఖాన చేస్తిరి… మోసం చేసి. సంపాదన అనే ఉచ్చులో ప్రేమా, అనురాగాలను బందిఖాన చెస్తిరి… ఎన్నుకొన్న పాలకులు పాలనా అనే పేరుతో పాలితులను, […]

ఉదయం

ఉదయం పువ్వులు వికసించే నవ్వులు విరబూసే చెలి మోమును చూడగ ఈ ఉదయకాంతిలో… పూలను కిరణం తాకగా నా చెలి బుగ్గను నిమరగా పక్షులు కిల కిల నవ్వేను ఈ ఉదయ కాంతిలో…. ఎర్రగ […]

ప్రేమ

ప్రేమ నీళ్ళ బావి కాడ నాకోసం ఉండావు బస్టాండు కాడ నాకోసం ఉండావు ఆరోజు గుడికాడ ప్రసాదం కూడా ఇచ్చినావు మొన్న కొట్లాటలో నా సెయ్యి పట్టుకున్నావు పిల్లలతో ఆడుకుంటుంటే నన్ను సూసి నవ్వినావు […]

బండబారిన గుండె

బండబారిన గుండె బండ బారిన గుండె నిప్పులు చెరిగే చూపు కొండను పిండే దేహం గర్జించే కంఠం…. ఇంటికి కంచైతాను కంటికి కునుకైతాను గుండెకు భారోసానైతాను ఎదిరించే కోడె గిత్తైతాను… నేలను దున్నే నాగలై […]

బాటసారి

బాటసారి దప్పిక తీరని ఎడారిలా ఆకలి తీరని పులిలా బ్రమణం చేసే భూమిలా ఉవ్వెత్తున ఎగసే కెరటంలా భాద్యతలు మోసే నాన్నలా ప్రేమను పంచే అమ్మలా సాగిపో బాటసారి గుడిసెను కమ్మిన అమావాస్యను రైతులను […]

పాత్రికేయుడు

పాత్రికేయుడు నిర్భయంగా నిర్మొహమాటంగా నిస్సందేహంగా సమాజాన్ని మేల్కొలిపి… ఆనందాన్ని అవసరాన్ని సంస్కృతిని ప్రగతిని ప్రతిభను తెలిపేది….. నలుమూలల నుండి పాలకుల నుండి ప్రజలకు ప్రజల నుండి విన్నపాలను వివరంగా తెలిపేది…. అరాచకాలను అఘాయిత్యాలను నిరసనలను […]

అశ్రునయనాలు

అశ్రునయనాలు ఎందుకు ఇంత బాధపెడతారు.. మీరెప్పుడు మా మాట విన్నారని… ఇన్నిరోజులు మిమ్మల్ని చేరుకోవాలని ఆశ… తీరా చేరే సరికి మిగిల్చారు నిరాశ… రంగుల ప్రపంచాన నమ్మకం లేని సమూహన కావాలని కిందపడేసిన జనాలకు […]

పిల్లలు

పిల్లలు పిల్లలం పిడుగులం రేపటి భవితలం ఆడుతూ పాడుతూ కాలాన్ని గడిపేస్తాం భవిష్యత్తు బాటలకు వెలుగునిచ్చే ప్రమిదలం భూగోళాన్ని చుట్టే బుజ్జి అడుగులు నింగినితాకే మా కేరింతలు భయమేస్తే అమ్మఒడిన చేరేములే బామ్మపక్కజెరి కథలు […]

పెంపకం

పెంపకం అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల అందరూ ఒకచోట చేరి కబుర్లు చెప్పుకునేవారు పైగా చిన్న గుడిసెలు కావడం వల్లా ప్రతిదీ పరిరక్షించుకునేవారు కానీ ఇప్పుడు హోదాల కోసం పెద్ద పెద్ద భవనాలు […]

ముత్యాలు

ముత్యాలు నులివెచ్చని కిరణాల తాకిడికి విచ్చుకున్న పూలు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ దేవుని చెంతకు, స్త్రీల కొప్పున చేరడానికి నువ్వా నేనా అన్నట్టుగా ఆరాట పడుతున్నాయి….. సాయంత్రానికి వాడిపోతు కూడా ప్రకృతికి అందానిస్తున్నయి.. నింగిలో […]