Tag: hanumantha

స్నేహం ఏవో ఊసులాడి ఎన్నో పంచుకొని ఏదో హాయినిచ్చే స్నేహాన్ని తెలుపగలమా అప్రయత్నంగా. అనుకోని దారిన కలిసి నిస్వార్థంగా. ఆపదలో సాయం చేసే స్నేహాన్ని తెలుపగలమా అపార్థ భావనలకు ఈర్ష, ద్వేషాలకు చోటివ్వని దారిలోని […]

ఇల్లాలు

ఇల్లాలు ఆలిగా మొదలై అంతం వరకూ తన సర్వస్వాన్ని పంచేది ఇల్లే తన సర్వస్వం అనుకునేది భర్తలో భాగమే ఇల్లాలు అమ్మ తనానికై ఆర్భాటం ఇదోతనానికి అంకితం నెమలి పించమల్లే విచ్చుకొన్న ఆశలు ఇల్లాలు […]

ప్రకృతి

ప్రకృతి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తే సంబరాలు గాయపరిస్తే ప్రమాదాలు భూమికి పెట్టని ఆభరణాలు జీవజాతికి మూలాలు కొలవని దైవాలు మురిపించే అందాలు నడిపించే ఇంధనాలు వింతైన విశ్వంలో అరుదైన చిత్రాలు ఖరీదైన గనులు అమూల్యమైన […]

నిలకడ లేని మనసు

నిలకడ లేని మనసు గాల్లో ఎగిరే పతంగిలా కొమ్మ మీద గెంతే కోతిలా చంగున ఎగిరే దూడలా నిలకడ లేని మనసు… ఉన్నది మరచి లేనిది తలచి ఆర్బాటమనే ఆశల వలలో ఉలిక్కిపడిరి ఊహను […]

సైనికుడు

సైనికుడు సైనికుడా!… మండే ఎండకు కరిగే మంచుకు చీల్చే తూటాకు ఎదురేనా నీ పయనం… అడుగడుగునా సుడిగుండం అవనికై సాగు పోరాటం అమ్మేగా ఈ భారతం ఆప్తులే ఈ జనమంతా…. ఏ పొగడ్త సాటి […]

పేరులేని బంధం

పేరులేని బంధం అమ్మానాన్నలను వదిలి ఉండటం అదే మొదటిసారి. నన్ను హాస్టల్ లో చేర్పించి వారం అవుతూవుంది, కానీ నేను మాత్రం ఇంటిని తలచుకుంటూ ఒక్కడినే దిగాలుగా ఉండేవాడిని. రోజూలాగానే స్కూల్ కి వెళ్లి, […]

రైతు

రైతు విత్తుట మొదలు కోయుట వరకు… సమయానికి వర్షం పడక నేల దున్నక అయినా విత్తనం కొని వేచిచూసేనుగా…. నకిలీ విత్తనాల దళారుల మోసాల ప్రభుత్వ రాయితీల స్వార్థ ప్రభుత్వాలతో అడుగడుగునా ఇబ్బందులతో….. ఇల్లంతా […]

అలక

అలక అలిగినవ అమ్మాయి…. వెచ్చనైన సూర్యుడి మీద చల్లనైన చంద్రుడి మీద… చీకటైన అమాసపై వెన్నెలమ్మ అలిగినదా…. ఝువ్వు మనే తుమ్మెద పూలపై వాలినందుకా…. పైనున్న నింగిని నేల తాకనందుకా… పెంచుకున్న ఆశలు నేల […]

అక్షరలిపి

అక్షరలిపి అక్షరమునే వలలా అల్లి పదములకే పంతము నేర్పి రచయితలను జల్లెడ పట్టి అక్షరలిపి అనే మాలను అల్లి పూలలా కథలను అల్లి కవితల సుగందాలను జల్లి పాఠకులను తేనీగలా ఆకర్షించి తేనెల తీపిని […]

పెళ్ళి చూపులు

పెళ్ళి చూపులు “ఏమే సుజాత టి తీసుకునిరా” “ఆ తెస్తున్నానండి. ఏమిటి ఈ రోజు తొందరగా వచ్చారు?” “ఆ బ్యాగు ఇటు ఇయ్యి టైమ్ కి వస్తా” “వద్దులెండి” “ఏమిటి లోపల గుసగుసలు.” “పక్కింటి […]