Tag: gayathrie bhaskar

నీరాజనం

నీరాజనం నీకై నా మనసు దర్పణం నీతో నా మనువు తక్షణం నీకై ఏదైనా భరిస్తా ఈ క్షణం నిన్ను వదలను అనుక్షణం.. నేను అన్నది లేనిదే ఈ క్షణం నువేమైపోతావో ఏ క్షణం.. […]

అందమైన శత్రువు

అందమైన శత్రువు ఏమి తెలియని నా జీవితం లో అందమైన శత్రువు .. నువ్వే..! ఎన్ని తిప్పలు పెట్టినా.. ఎంత విసిగించినా.. ఎంత కోప్పడ్డా.. నీ కళ్ళల్లో కనిపించే నా మీద ప్రేమ అన్నీ.. […]

నమ్మకం

నమ్మకం “లోకులు కాకులు అంటారు.. మనం ఏం చేసినా మన మనసుకి తెలిసే చేస్తాం కదా.. మన మీద ఉన్నవి లేనివి కలిపించి చెప్పే ఏ మాట నమ్మక్కర్లేదు.. మన మీద నమ్మకం ఉంటే […]

సంధ్యా సమీరం

సంధ్యా సమీరం శీతాకాలాన సంధ్యా సమీరంలో.. సరిగమలు ఆలపిస్తూ.. ఏకాంతాన విరిసే మల్లె పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ.. వేడి వేడి కాఫీని పెదాల మీదుగా.. నోటికి అందిస్తూ.. చల్లని ఈ సాయంత్రం కోరే.. నీ […]

కొత్తదారి

కొత్తదారి బ్రతుకులు బాలేక.. ఆకలి తట్టుకోలేక పోషించే స్తోమత లేక.. కట్టుకున్నవాళ్ళని చంపుకోలేక.. బ్రతికి చావలేక బ్రతుకంటే చేవలేక ప్రాణం మీద తీపితో కొత్త దారికోసం వెతుక్కునే ఓ సాధారణ స్త్రీ.. కొత్తదారికి మళ్ళిన […]

చిగురాశ 

చిగురాశ  నాలో నిండిన నీకోసం.. నాలో లేని నాకోసం.. నన్ను తడిమే ఓ జ్ఞాపకం.. నీ చిరునవ్వే ఓ నేస్తం.. గతించిన గతంలోనే ఉందిలే మళ్ళీ నువ్వొస్తావనే చిగురాశ నాలో.. ఎదురుచూస్తూ గతంలోనే నేనిలా […]

కలగంటినోయి

కలగంటినోయి కలగంటినోయి నేను సమ సమాజ అభివృద్ధికై నిరంతరం శ్రమించాలని.. కలగంటినోయి నేను నిత్యం మన కోసం పాటుపడే రైతన్న కలల సాకారానికి సాయపడాలని.. కలగంటినోయి నేను మద్యపాన నిషేధానికి అందరి వంతు సాయం […]

అంతరంగ మథనం

అంతరంగ మథనం మనసు కడలిలో ఎగిసి పడే నా మౌన భావాల కెరటాలు నిశిలో హటాత్తుగా కమ్ముకున్న వలయాలు. అర్ధరాత్రి కన్నీళ్లను తుడిచే వీలులేని స్నేహితులు! నేనున్నానంటూ తడిమి చూసే నా కళ్ళ నీళ్లు.. […]

అసూయ ద్వేషం

అసూయ ద్వేషం అవినీతి సమాజంలో నిండిపోయే అసూయా ద్వేషం! పగలు, పంతం! అన్యాయం అకృత్యం! అక్కరకు రాని బంధాలకోసం దేవులాడే మనిషి మనుగడ కోసం! కళ్లకు సంకెళ్లు వేసి కళ్ళున్నా గుడ్డివాళ్ళయ్యెను నేటి సమాజం! […]

చితికిన బతుకులు

చితికిన బతుకులు చితికిన బతుకులు చిరిగిన బట్టలు బతికిన బతుకులు చింపిన విస్తర్లు అలసిన కనులు విసిగిన మనసులు తగిలిన గాయాలు మరువవులే ఈ వ్యధలు చలించని ఈ గుండెలు వ్యర్థములే మొసలి ఏడుపులు! […]