జాతర వేష భాషలేవైనా ప్రకృతిమాత వొడిలో సోయగాల ఊయలలో వుప్పొంగిన మనసుతో పశు పక్షాదుల పలకరింపులు కొండా కోనల్లో సంబరమనిపించే సామాన్యుడి ఉత్సవం సాగిపోయే జనంతో నిండిన సంద్రంలో పరుగులే ప్రభంజనంగా జన సంద్రపు […]
Tag: g jaya poems
అర్థరాత్రి
అర్థరాత్రి అర్థరాత్రి అర్దం మారి పోయింది నేటి సమాజంలో ఆధునీకరణ మంత్రముతో అర్థరాత్రి అలజడులు సృష్టిస్తున్నారు కొందరు విద్యుత్ కాంతుల వెలుగుల్లో వాహనాల రణగొణ ద్వనులతో అర్థరాత్రి ఆహా అన్నంతగా ఉరుకుల పరుగుల జీవితంలో […]