స్నేహం- నమ్మకం *పరిచయానికి మాటలు అక్కరలేదు…* *మంచి తనానికి డబ్బు అక్కరలేదు…* *స్నేహానికి బంధుత్వం అక్కరలేదు.* *ఆనందం, నమ్మకమనేవి అమ్మకానికి దొరకవు.* *ఆనందం మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి.* – దేవా
Tag: deva aksharalipi
అవకాశం
అవకాశం *ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన* *స్నేహితులు విడిపోయినట్టు కాదు,* *ఎందుకంటే..!* *ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు* *మధురానుభూతితో దగ్గర చేసే* *అవకాశాలను తరచూ కల్పిస్తూనే* *ఉంటాయి.* – దేవా
హోలీ
హోలీ ప్రతీ సంవత్సరం యావద్భారత దేశంలో “ఫాల్గుణ మాసం పూర్ణిమ” తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు “హొలిక” […]
దూరం
దూరం ప్రేమ, స్నేహం నిజమైనవి అయితే… ఎప్పుడూ దూరమై పోవు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి కలుసుకుంటాయి. – దేవా
పరమార్థం
పరమార్థం చిరునవ్వు మెరిసే తెల్లని ముత్యమై ఆనందం ఆకుపచ్చని వసంతమై ఉత్సాహం ఉప్పొంగే నీలి కెరటమై ఉల్లాసం పసుపు వర్ణ పతంగమై కేరింత అరుణారుణ కిరణమై సంతోషం విరిసే ఇంద్ర ధనుస్సై హోళీ కేళిలో […]