Tag: daily quotes

గమ్యం

గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో… నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా […]

ప్రేమ

ప్రేమ నువ్వు పంచే ప్రేమ కన్నా, నీకు పంచే ప్రేమ గొప్పది. -బి.రాధిక

నువ్వే దేవుడివి

నువ్వే దేవుడివి మనకి వచ్చిన కష్టం ఎదుటి వారికి రాకూడదు అని ఎప్పుడు అయితే నువ్వు అనుకొన్నావో.. నువ్వే దేవుడివి.. సర్వం శివోహం… – మల్లి 

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి? ఆనందం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు… నిజమైన ఆనందం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది… అరిటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది… ప్రశాంత […]