Tag: chinnu sri

నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు ఈ గాలిలో నీ రూపం నా కన్నుల ముందు కదులుతుంది నా ఆలోచనలలో నీ జ్ఞాపకాలు నా మనసుని తకుతున్నాయి నీ మాటలు అనుక్షణం నీ నవ్వుల జ్ఞాపకాలు నా మదిలో […]

వెళ్ళిపోయావు

వెళ్ళిపోయావు కల అనుకున్నాను కన్నులు తెరిచి చూస్తే కల నిజమైంది అనుకున్నాను అలా వచ్చి ఇలా నీ నవ్వులతో నా మనుస్సుని తాకి వెళ్ళిపోయావు… – చిన్ను శ్రీ

వెన్నెల

వెన్నెల చల్లని చూపులతో వెన్నెల విసురుతుంటే సమయం ఎక్కడ మనుస్సు అంత ఇక్కడే… – చిన్నూ శ్రీ

దేవత

దేవత ఆ చీకటి దేవత ఎవరో నీ రూపాన్ని నా కన్నులకు తోడిగింది కన్నులు మూస్తే చాలు కలలో కరుణిస్తావు… – చిన్ను శ్రీ

నిశ్శబ్దం

నిశ్శబ్దం నీతో నడిచిన అడుగుల చప్పుడు గుర్తుకు వస్తుంది నువ్వు లేని నా జీవితంలో గుండెచప్పుడు మాత్రమే మిగిలివుంది నీతో మాట్లాడిన మాటలు నా మదిలో జ్ఞాపకాలు నా మనుస్సుని ముళ్ళులాగా గుచ్చుతున్నాయి నువ్వులేని […]