నిశ్శబ్దం
నీతో నడిచిన అడుగుల చప్పుడు గుర్తుకు వస్తుంది
నువ్వు లేని
నా జీవితంలో
గుండెచప్పుడు
మాత్రమే మిగిలివుంది
నీతో మాట్లాడిన మాటలు
నా మదిలో జ్ఞాపకాలు
నా మనుస్సుని
ముళ్ళులాగా గుచ్చుతున్నాయి
నువ్వులేని
నా జీవితంలో
నిశ్శబ్దమే మిగిలివుంది
– చిన్ను శ్రీ