Tag: chikati pata by guurvardhan reddy

చీకటి పాట”

చీకటి పాట నేనిక్కడే ప్రారంభమవుతాను మరెక్కడో అంతమవుతానుట. ఎన్ని ఆశాభంగాలో. నాకెవరో చేయందిస్తారు లోలోతుల చైతన్యం లోంచి అసంపూర్తిగా కదులుతుంటాను. నేను విచిత్ర సంగీతాన్ని కదా! దుఃఖమున్నచోట పాడుతుంటాను.. నా పంథా ఎవరికీ అర్థమవ్వదు. […]