Tag: c s ramababu

ఆకతాయి జీవితం

ఆకతాయి జీవితం తెలియని తపనల్లా తొలివెలుగులదో ఆశ మూసిన కన్నుల మూగభాషలా మనసుదో అయోమయం వెలుగచుక్క నేలపై గీతలతో నవ్వుతుంది ఆరని కుంపటిలా ఆకతాయి జీవితం ఆదేశాలు జారీచేస్తుంటే ఆపదలన్నీ అటక దిగుతాయి మంచి […]

రంగులవల

రంగులవల జీవితం రంగులమయం కాదు విధ్వంసాల వల చెట్టు చేమ చేవచచ్చుండవు చంపే మనిషే నిత్యం ఛస్తూ బతుకుతుంటాడు బతుకు బతకనివ్వమన్న సూత్రం తెంపేస్తాడు నిత్య దుఃఖితుడై రోదిస్తాడు శ్రుతి లయల్లాంటి భూమ్యాకాశాలు బోధ […]