Tag: b radhika

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, […]

బంధం

బంధం మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు. మనసు మనసుతో కలుపునేది. మనసు, మనసును కలిపేది, సహజమైన మనసుకు, సహజంగా ముడిపడేది. నా అనే ఆలోచన నుంచి, మన అనే భావన కలిగించేది. “బంధం” […]

ఓ వెన్నెలమ్మా…

ఓ వెన్నెలమ్మా… ఓ వెన్నెలమ్మా వెన్నెల రాత్రులు, ఏ రోజైనా, ఎన్ని కాలాలు మారినా, యుగాలు  గడిచినా, వన్నె తరగని కాంతి నిచ్చే వెన్నెలను, నిండు చందమామకు వన్నె తెచ్చే వెలుగును, తారలు  మిల […]

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక

అమూల్యమైన భావన

అమూల్యమైన భావన అశతోకాదు, శ్వాసగా భావిస్తే, అమూల్యమైన భావన, నీ సొంతం అవుతుంది. సంతోషం నీలో నిలుస్తుంది. సంతృప్తి నీకు వస్తుంది. -బి. రాధిక

బంధం

బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి  ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో,  మనుషులతో, జంతువులతో, జలచరాలతో […]

రేపటి విజయం

రేపటి విజయం నేటి, నీ ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలు,‌‌‌‌‌‌‌‌‌ ఛీత్కారాలే, రేపటి నీ విజయానికి సత్కారాలు. – బి రాధిక

స్నేహం

స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో  చేరేవరకు […]

అర్హత

పెళ్ళికి కావల్సింది, వయసు, విద్యార్హత కాదు. శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత. -బి. రాధిక

సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం సంకురుడు వచ్చెను, సంక్రాంతిని తెచ్చెను. మగువలు ముగ్గులతో ముంగిళ్ళను నింపెను. ముచ్చటగా గొబ్బెమ్మలను పేర్చేను. కూడలిలో భోగి మంటలు వెలిగించెను, ఇంటిలోని పిల్లలు అవుపిడకల హరం ధరింపచేసెను. ఆనాడు నెయ్యి, బెల్లం, […]