దేవుడు ఆది మానవుడు నుంచి నేటి నవ మానవుడి వరకూ ఆకలి తోడుగానే వుంది. ఆకలి వల్లే వేట మొదలుపెట్టాడు. బాట కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టాడు. నీడ కోరుకున్నాడు. ఆకలి పేదోడి ఇంట అనాధ. […]
Tag: b radhika
అర్ధరాత్రి
అర్ధరాత్రి అర్ధరాత్రి, కొందరికి అంతరంగం మేలుకునే సమయాలు. భావాలను, భావోద్వేగాలను పూర్తిగా నిద్ర లేపే క్షణాలు. అందని వాటిని ఎన్నో అందించుకునే ఊహల ప్రపంచంలోకి తీసుకుపోయే ఘడియలు. కొందరికి ఆనంద ప్రపంచాన్ని అందిస్తుంది. కొందరికి […]
సంపాదన – ఖర్చు
సంపాదన – ఖర్చు కొందరు డబ్బులు సంపాదిస్తారు, ఆనందం కోసం ఖర్చు పెడతారు. కొందరు ఆనందాన్ని సంపాదిస్తారు. డబ్బులు అవసరానికి ఖర్చు పెడతారు. – బి.రాధిక
దైవం
దైవం కడుపున పడినప్పటి నుంచి, తన కట్టె కాలేవరకూ కన్నపిల్లలను కంటికి రెప్పలా, కష్టం లేకుండా కాపాడుకోవాలనుకుంటుంది. నీతి, నిజాయితీతో జీవించాలని, క్రమశిక్షణ, కర్తవ్యాలను బోధిస్తుంది. ఎన్నో అనుభవాలు, ఎన్నో పరిస్థితులు తెలియజేస్తూ పిన్న […]
నే’ నీ దరి
నే’ నీ దరి నా దారిలో వెళ్తున్నా అనుకున్నా, నీ దరి చేరుకున్న. నాదీ, నీ దారేనని తెలుసుకున్నా! – బి. రాధిక
నిరీక్షణ
నిరీక్షణ నా మనసుకు పరిచయమేలేని భావన, “నిరీక్షణ”. నీవు పరిచయమైన క్షణంలో నువ్వు పరిచయం చేసిన భావన. ఆనందం, ఆందోళన కలిసిన ఈ భావన నీకోసమేనని తెలుపుతుంది. కనుల ముందు నిలిచిన క్షణం నిరీక్షణకు […]
ఆశా ప్రపంచం
ఆశా ప్రపంచం ఒకరి ఆశతో, ప్రపంచాన్ని చూశావు. కొందరి ఆశలతో, ప్రపంచంలో పెరిగావు. నీ ఆశతో, ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నీ ఆశలతో, ఒకరి ప్రపంచానికి వెలుగు నివ్వాలి. అందరి ఆశలతో ప్రపంచం నడుస్తుంది. […]