Tag: arjun aksharalipi

కెరటం

కెరటం పొద్దునైనా రానివ్వని నిదుర రాత్రైనా పడుకోనివ్వని కలలు రెండింటి మధ్య నలిగే నా తనువు ఎప్పటికీ తీరం చేరని కెరటంలాంటివి – అర్జున్

ప్రజ్వలించే….

ప్రజ్వలించే…. ప్రజ్వలించే నీ నగుమోము  ప్రజ్వలించే నీ నీలాల కళ్ళు ప్రజ్వలించే నీ కంటి కనుపాప ప్రజ్వలించే నీ వెన్నెల నవ్వు, ప్రజ్వలించే నీ చెక్కిళ్ళ చురుక్కులు… ప్రజ్వలించే నీ ముఖారవిందం… ప్రజ్వలించే నీ […]

మనసా

మనసా   మనసా నువ్వు చెప్పేది నేను వినేసా ఎన్నాల్లీ రభస ఇకనైనా ఇవ్వవా భరోసా నీ ఆజ్ఞాపనే నాకు శ్వాస – అర్జున్

ప్రేమ బానిస

ప్రేమ బానిస నీ వలపుల తోటలో శశినై, నీ ఎద లయలలో నిశినై, నీ సొగసుల వలలో నిధినై, నీ చూపుల్లో చిక్కిన కాటుక రవ్వనై , పడుతూ లేస్తూ నిన్ను అందుకోవడానికై తపించే […]