కెరటం

కెరటం

పొద్దునైనా రానివ్వని నిదుర

రాత్రైనా పడుకోనివ్వని కలలు

రెండింటి మధ్య నలిగే నా తనువు

ఎప్పటికీ తీరం చేరని కెరటంలాంటివి

– అర్జున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *