Tag: archana

ఈ ప్రశ్నకు బదులేది?

ఈ ప్రశ్నకు బదులేది? బాలికా దినోత్సవమంటారు పసికూనలనీ కూడా చూడకుండా నెలల పసి పిల్లల పై కన్నేసి ఆకృత్యాలు చేస్తారు కండలేని చిన్నారులను కండకావరంతో కామంతో కళ్ళు మూసుకుపోయి చెరచి రక్తాలు కారుతున్నా వదలక […]

మది

మది నీ మదిలో చోటిచ్చావు నీ హృదయంలో పదిలపరిచావు నేను నీ దాన్నంటూ మాటలెన్నో చెప్పావు ఎన్నో కథలను కళ్ళ ముందు చూపావు జీవితం నందనవనం అన్నావు మన ప్రేమ అంతం లేనిదంటూ పూల […]

ముసుగు

ముసుగు మనుషుల్లో మంచితనం ముసుగు వేసుకున్న రాబంధువులు ఎన్నో వెకిలిగా నవ్వుతూ వెంట పడే వాడొకడు ప్రేమ నటిస్తూ ముంచే వాడొకడు సీటు కింద నుండి కాళ్ళు రాసే వాడొకడు రద్దియైన బస్సులో భుజాలు […]

అర్చన

అర్చన రెక్కలు తెగిన ఆశ కూలిపోతుంటే మనసు చేష్టలుడిగి కూలబడింది వర్తమానం వేగుచుక్కని వేలమేసింది నిరాశ కలలన్నీ నిస్సహాయంగా చూసే కథలయ్యాయి కల్పతరువనుకున్న కాలం కాలు దువ్వుతోంది కాలు కదలదు..నోరు మెదపదు జీవితం మదుపులో […]

బాలల దినోత్సవo

బాలల దినోత్సవo బాలలము మేము బాలలము రేపటి తరo పౌరులం భవిష్యత్తు తరాలకు మేధావులo భావి భారత నిర్మాతలము చాచా నెహ్రూ ముద్దు బిడ్డలం తల్లిదండ్రుల రేపటి ఆశలం కన్నవారి కలలు నిజం చేసే […]

నిన్ను చేరని

నిన్ను చేరని నా గెలుపు కోసం నా సుఖం కోసం నా సంతోషం కోసం నా ఆశలు నెరవేరాలని కోరుకుంటూ నా కోసం ఎన్నో త్యాగాలు చేసి, నాకంటూ ఒక ఉనికిని ఏర్పరిచి, నా […]

నీ తోడు కోసం

నీ తోడు కోసం నీ మాట వినిపించని క్షణానా నీ నవ్వు కనిపించని క్షణనా నీ రూపాన్ని మదిలో దాచుకుని నీ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ నీ పలుకులన్ని మననం చేస్తూ నీలో నన్ను […]

సఖి

సఖి చెలీ నీలో నన్ను కలుపుకుని నాలోని స్నేహ మాధుర్యాన్ని నింపి నీతో ఉన్న సమయాన్ని అంతా గుర్తుగా దాచుకునేలా చేసి ఎన్నో అనుభూతులు నింపి నాతో సాగుమా నేస్తమా అంటూ నాలో అలజడి […]

ఓటమి

ఓటమి చదువుకునే చదువులో ఓటమి, రాసే పరీక్షలో ఓటమి, తల్లికి కూతురిగా ఓటమి, తండ్రికి ముద్దుల పాప గా ఓటమి, తమ్ముడికి మార్గనిర్దేశం చేసే అక్కగా ఓటమి, పెళ్లయ్యాక భార్యగా ఓటమి, భర్తకు స్నేహితురాలిగా, […]

తేడా

తేడా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల పదం అమ్మ అంటూ పెద్ద పదాలు కాకుండా అమ్మ అని పిలిస్తే ఎంత రాత్రి అయినా ఏమైంది బిడ్డా అంటూ లేచి వచ్చేది తల్లి మాత్రమే. ప్రతి […]